భగవంతుడి దయ తోనే అంటూ.. Vijayasai Reddy ట్వీట్ || Oneindia Telugu

2020-08-01 1

ysrcp mp Vijayasai Reddy recovered from coronavirus. he discharged to apollo hospital.
#Ysrcp
#ysjagan
#VijayasaiReddy
#mpvijayasaireddy
#AndhraPradesh
#coronavirus
#Ambatirambabu
#covid19

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కరోనా పాజిటివ్‌‌ను జయించారు. తనకు వైరస్ తగ్గడంతో డిశ్చార్జ్ అయ్యానని తెలిపారు. గత నెల 21వ తేదీన తనకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిందని ఆయన ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు.